నిజామాబాద్ ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.|ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు – జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు.నిజామాబాద్: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకు.ని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.మొదట ఎల్లమ్మగుట్టలోని...