Bharat Aawaz
నిజామాబాద్
ఈరోజు మన 5వ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో జెండా ఎగరవేయడం జరిగింది.    ఈ పవిత్ర సందర్భం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు; మన డివిజన్ సమైక్యతకు, శాంతికి, మరియు భవిష్యత్తు ప్రగతికి మనం ఇస్తున్న నిబద్ధతకు ఇది నిదర్శనం.   ప్రజా సంక్షేమమే మన ధ్యేయం: మీ ఆశీస్సులతో ఈ డివిజన్ కార్పొరేటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నాకు, ప్రతి క్షణం ప్రజల సేవ చేయడమే పరమావధి. నేడు ఎగరిన జెండా...
248 Views