5వ డివిజన్లో రూ. 1 కోటి 'పబ్లిక్ హెల్త్' నిధులతో నూతన C.C. రోడ్డు పనుల ప్రారంభం.ఈరోజు 5వ డివిజన్ పరిధిలోని గూడెం నుండి రామాలయం వీధి వరకు పబ్లిక్ హెల్త్ (Public Health) రూ. 1 కోటి నిధులతో మంజూరైన నూతన రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ..."మన డివిజన్ పరిధిలోని గూడెం నుండి రామాలయం వీధి వరకు ప్రజల సౌకర్యార్థం...