తిరంగాతో దేశభక్తి చాటాలి.. ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగరాలి: ఈటల.|
● స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాలి ● దేశభక్తి, త్యాగం, ఆత్మగౌరవంతోనే దేశం సుభిక్షం ● తిరంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు మేడ్చల్-మల్కాజిగిరి, ఆగస్టు 14: ఉప్పల్‌ వెంకట్‌రెడ్డినగర్‌ డివిజన్‌లో నిర్వహించిన తిరంగా ర్యాలీలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. జాతీయ పతాకంతో నిర్వహించిన ర్యాలీ అనంతరం ఆయన మాట్లాడుతూ.....
0 Comments 0 Shares 166 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com