మోదీ పిలుపుతో దేశభక్తి వెల్లువ.. ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర.|
● మోదీ పిలుపుతో భారీగా సాగిన తిరంగా యాత్ర
● యాత్రలో పాల్గొన్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
● ఆగస్టు 15న ప్రతి ఇంటిపై తిరంగా ఎగురవేయాలని పిలుపు.
మేడ్చల్-మల్కాజిగిరి, ఆగస్టు 13: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు అల్వాల్ సర్కిల్ పరిధిలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాకాన్ని చేతబూని ర్యాలీలో...