Bharat Aawaz
అరుణక్క నగర్‌కు కొత్త 100 KVA ట్రాన్స్‌ఫార్మర్
మంచిర్యాల: 8వ డివిజన్ కార్పొరేషన్ పరిధిలోని అరుణక్క నగర్‌లో విద్యుత్ సరఫరా తక్కువగా ఉండటంతో స్థానిక ప్రజలు కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ లో-వోల్టేజ్ సమస్యతో ఇళ్లలో విద్యుత్ పరికరాలు సరిగా పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు,ఈ సమస్యను స్థానిక యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిని రాజేష్ స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు దృష్టికి తీసుకెళ్లారు....
279 Views