Bharat Aawaz
కొండల్ రెడ్డి సంపాదించుకోవద్దా? కాంగ్రెస్ ఎంపీ చామల
‎రూ. 135 కోట్ల భూస్కాం విషయంలో రేవంత్ సోదరుడికి కాంగ్రెస్ ఎంపీ చామల మద్దతు ‎కొండల్ రెడ్డి సంపాదించుకోవద్దా? ‎రేవంత్ కుటుంబంలో ఎవరూ బాగుపడొద్దా? సంపాదించుకుంటే తప్పేంటి అని వ్యాఖ్యలు ‎తక్కువ పెట్టుబడితో అనుమతి తీసుకుని చిన్న కంపెనీలు పెడితే రాద్ధాంతం చేస్తున్నారు ‎అప్లికేషన్ పెట్టుకుంటే రేవంత్ తమ్ముడు కొండల్ రెడ్డికి ప్రభుత్వం భూమి కేటాయించింది ‎అర్హతలు చూసి నిబంధనల...
292 Views