Bharat Aawaz
రామనగర్‌లో పర్యటించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.. సమస్యలపై ఆరా.,|
● మురుగునీటి కాలువల సమస్యకు పరిష్కారం చూపాలని సూచన ● దెబ్బతిన్న విద్యుత్ స్తంభం స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాలని ఆదేశం ● పార్కు సుందరీకరణ పనులు పూర్తి చేయిస్తామని హామీ మేడ్చల్-మల్కాజిగిరి, ఆగస్టు 12: ఆల్వాల్, రామ్ నగర్‌లోని పలు సమస్యలను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.  అరుణ్, సాజిద్, లింగారెడ్డి, రాహుల్, ప్రశాంత్‌లతో కలిసి కాలనీలో పర్యటించి స్థానికులతో...
234 Views