Bharat Aawaz
Madanapalle: మదనపల్లె నీరుగట్టువారిపల్లి నీటి సమస్య తీర్చేందుకు హంద్రీనీవా కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే షాజహాన్ భాష. అమ్మచెరువుకు నీటి మళ్లింపుపై కసరత్తు.
మదనపల్లె: నీరుగట్టువారిపల్లి ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష చర్యలు చేపట్టారు.   ఇందులో భాగంగా హంద్రీనీవా కాలువను పరిశీలించి, కాలువ ద్వారా వచ్చే నీటిని అమ్మచెరువుకు మళ్లించే అవకాశాలను ఎమ్మెల్యే పరిశీలించారు.   ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ మరో రెండు, మూడు నెలల పాటు హంద్రీనీవా కాలువలో నీరు వచ్చే అవకాశం ఉందన్నారు.   ఈ నీటిని...
184 Views