Bharat Aawaz
హైదరాబాద్‌లో అప్పుడే లక్ష ఇందిరమ్మ సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టేశారా?
హైదరాబాద్‌లో అప్పుడే లక్ష ఇందిరమ్మ సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టేశారా? ‎లేక కడుతున్నారా? లేక ఆల్రెడీ కట్టినవే ఇస్తున్నారా? హైదరాబాద్ నగరం మొత్తం కనిపిస్తున్న ఈ ప్రకటనల్లో అసలు క్లారిటీ లేదు. ‎క్లారిటీ లేకుండా ప్రకటనలు ఇస్తే ప్రజలు అయోమయానికి గురవుతారు!
263 Views