మెగా డిఎస్సి పై విషప్రచారాన్ని వైసీపీ మానుకోవాలి. గండికోట సుధాకర్
రాయచోటి మండలం చెన్నముక్కపల్లి పంచాయతీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో రాయచోటి టిడిపి మండల అధ్యక్షులు పాల్గొని కరపత్రాలను పంపిణి చేశారు. అలాగే ఆయన తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, అదే సమయంలో మెగా డీఎస్సీపై వైసీపీ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు, చేసిన మంచి పనిని...