Bharat Aawaz
‘డ్రగ్స్కు యువత దూరంగా ఉండాలి’
డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలని పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి మండలం కొత్తవలసలో అభ్యుదయం 2.0 నిర్వహించారు. గంజాయి, మాదకద్రవ్యాలకు బానిస అయితే జీవితాలు నాశనం అవుతాయని, దూరంగా ఉండాలన్నారు. మహిళలు, బాలికలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు. #Rajesh
482 Views