Bharat Aawaz
ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి సాయం ఎందుకు అందించలేదు?
కాలనీ: KVR Colony, ఇస్కదమర్ల గ్రామం, కొండపురం మండలం, SPSR నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 524221. సమస్య: మా గ్రామంలో Mala కులస్తులు నివసిస్తున్న KVR కాలనీలో ఆలయం లేదు. ప్రభుత్వం సాయం చేస్తుందని అనుకుంటే, ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదు. కొంతమంది స్వచ్ఛందంగా కొంత పని చేశారు (slab మాత్రమే వేశారు), కానీ ఇప్పటివరకు ఆలయం పూర్తి కాలేదు. రాజకీయ నాయకులు మారుతున్నారు, కానీ మాకు ప్రభుత్వ సాయం...
441 Views