పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ప్రతిష్టాపన
ఉద్రిక్తతల నడుమ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ప్రతిష్ఠ
» గద్దె నిర్మించి పెద్ది విగ్రహాన్ని ఆవిష్కరించిన బిఆర్ఎస్ నాయకులు
భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా నర్సంపేటలో దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్మారకంగా ఏర్పాటు చేసిన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం తీవ్ర ఉద్రిక్తతల నడుమ ముగిసింది. ప్రజా సేవ చేసిన దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి...