కొడవళ్ళతో దాడి
మహబూబాబాద్:కొత్తగూడ మండలం కొత్తపల్లిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు సిద్ధబోయిన భాస్కర్‌పై కొడవలితో విచక్షణారహితంగా దాడి చేశారు. పాత కక్షలు, తక్షణ వివాదం తోడై ఈ దాడికి దారితీశాయి.కొత్తపల్లి గ్రామానికి చెందిన సిద్ధబోయిన భాస్కర్‌పై అదే గ్రామానికి చెందిన మద్దెల నర్సయ్య,అశోక్, ఈసం బుచ్చమ్మలు కొడవలితో దాడికి తెగబడ్డారు. చాపలు కడిగిన నీరు తన ఇంటివైపు...