Bharat Aawaz
సంక్షేమ హాస్టల్స్, లోకి విద్యార్థి సంఘాల నాయకుల నిషేధాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని DSF విద్యార్థి సంఘంగా డిమాండ్
ఈ సందర్భంగా ప్రెస్‌ మీట్‌ను ఉద్దేశించి ఆదోని DSF డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ శేఖర్ మాట్లాడుతూ,విద్యార్థి సమస్యలు బయటికి రాకుండా హాస్టల్స్‌లోకి విద్యార్థి సంఘాల నాయకులను నిషేధించడం చాలా దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడింది. హాస్టల్స్‌లో విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఎదురైతే విద్యార్థి సంఘాల నాయకుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం కోసం పోరాడుతారని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం...
245 Views