శ్రీచైతన్య హాస్టల్లో పైశాచిక పర్వం.. అబద్ధాలతో కప్పిపుచ్చిన యాజమాన్య గర్వం.|
● పదో తరగతి బాలుడిని గదిలో బంధించి కర్రలతో కొట్టినట్లు ఆరోపణలు ● మెట్లపై నుంచి పడిపోయాడంటూ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన సిబ్బంది ● తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న అభిషేక్.. బాధ్యులపై చర్యలకు కుటుంబం డిమాండ్ మేడ్చల్ మల్కాజిగిరి, ఆగస్టు 10: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని దమ్మాయిగూడలో శ్రీచైతన్య పాఠశాల హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేసిన ఘటన కలకలం...
0 Comments 0 Shares 161 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com