Bharat Aawaz
ఇంటింటి సర్వేకు నేటితో తెర.. డిజిటల్ నమోదులో హైదరాబాద్ వెనుకబాటు.|
● 3.38 కోట్ల మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 100 శాతం పూర్తి ● రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల వివరాల కంప్యూటరీకరణ 78.14 శాతం ● 94.30 శాతంతో యాదాద్రి భువనగిరి అగ్రస్థానం.. హైదరాబాద్‌లో 58.58 శాతమే హైదరాబాద్, ఆగస్టు 10: తెలంగాణలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (Special Intensive Revision–SIR 2026) లో ఇంటింటి సర్వేకు నేటితో గడువు ముగియనుంది.  బూత్ స్థాయి అధికారులు (BLOs)...
229 Views