Bharat Aawaz
జగద్గిరిగుట్టలో భక్తి వెల్లువ.. బోనాల పండుగ వైభవం.|
● అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ ఈటల రాజేందర్ ● తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి బోనాలు ప్రతీక: ఈటల మేడ్చల్ మల్కాజిగిరి, జగద్గిరిగుట్ట, ఆగస్టు 9: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల వేడుకలు జగద్గిరిగుట్టలో ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం జగద్గిరిగుట్టలోని సంజయ్‌పురి కాలనీ,...
250 Views