Bharat Aawaz
ఇంద్రమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా... మళ్లీ తెరపైకి ఇసుక మాఫియా ! 2BHK పథకం సమయంలో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు... రోజుకు 150 నుంచి 200 లారీల వరకు ఇసుక రవాణా,లక్షల రూపాయల అక్రమ ఆదాయం..
హైదరాబాద్: తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక సరఫరా వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన 2BHK గృహ నిర్మాణ పథకం సమయంలో ఇసుక రవాణా పేరుతో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం కోసం కూడా అదే తరహాలో ఇసుక రవాణా మాఫియా మళ్లీ చురుకుగా మారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో 2BHK ఇళ్ల...
277 Views