Bharat Aawaz
ఒకప్పటి స్టార్ ఆఫీసర్లకు ఏమైంది? తెలంగాణలో #స్మితాసబర్వాల్...ఏపీలో #ఆమ్రపాలి
తెలుగు రాష్ట్రాల అధికార యంత్రాంగంలో ఒకప్పుడు తమదైన మార్కుతో దూసుకెళ్లిన ఐఏఎస్ అధికారులు వారు. డైనమిజం, వేగవంతమైన నిర్ణయాలు, ప్రజల్లో విపరీతమైన క్రేజ్... బాధ్యత ఏదైనా సరే 'సక్సెస్' అనే పదానికి చిరునామాగా నిలిచారు. ఒకరు ఏపీలో.. మరొకరు తెలంగాణలో.. వారే కాట ఆమ్రపాలి, స్మితా సబర్వాల్. కానీ, కాలం మారింది. పాలన మారింది. బ్యూరోక్రసీ వర్గాల్లో అత్యంత ప్రభావిత అధికారులుగా వెలిగిన ఈ 'సూపర్ స్టార్' ఐఏఎస్...
219 Views