Bharat Aawaz
Madanapalle: మదనపల్లెలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జనసేన నేత అడపా సురేంద్ర ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
Madanapalle: మదనపల్లె, ఆగస్టు 7: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర ఆధ్వర్యంలో గురువారం మదనపల్లెలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు చేనేత కార్మికులు, కూటమి నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్లి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్‌తో పాటు చేనేత...
224 Views