Bharat Aawaz
Madanapalle: మదనపల్లెను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించి నెలలు గడుస్తున్నా జిల్లా స్థాయి కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేయకపోవడంపై కుమార్ తీవ్ర ఆగ్రహం.
Madanapalle: అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లెను ప్రకటించి దాదాపు తొమ్మిది నెలలు గడిచినా, ఇప్పటికీ అనేక జిల్లా స్థాయి కార్యాలయాలు పూర్తిస్థాయిలో మదనపల్లెలో పనిచేయకపోవడం విచారకరమని బహుజన యువసేన (BYS) రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్ అన్నారు. శుక్రవారం బహుజన యువసేన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ జిల్లా కార్యాలయం ఇప్పటికీ రాయచోటిలోనే కొనసాగుతోందని, ఆర్టీఓ...
185 Views