మదనపల్లె: ఆడి కృతిక పర్వదినాన్ని పురస్కరించుకుని మదనపల్లె సమీపంలోని చిప్పిలి గ్రామంలోని మడికయ్యల శివాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీరామ్ చినబాబు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల...