పుంగునూరు నియోజకవర్గం:అంగరంగ వైభవంగా ఆడికృతిక మహోత్సవం
అన్నమయ్య జిల్లా సోమల మండలం కందూరు గ్రామంలో పాలెంవీధిలో ఉండే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆడికృతిక మహోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులు కావాళ్లు తో వచ్చి మొక్కలు తీర్చుకున్నారు. వల్లి దేవసేన కళ్యాణం మహోత్సవం చాలా ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని గత 15 సంవత్సరాలుగా నిర్వహించడం ఆనవాయితీ అని ఆలయ కమిటీ మెంబర్లు తెలియజేశారు. సాయంత్రం పుష్పపల్లకి సేవలో కందూరు...
0 Comments 0 Shares 161 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com