పుంగనూరు నియోజకవర్గ సదుం బిజేపి మండల అధ్యక్షుడిగా దాదెం శ్రీనివాసులు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పుంగనూరు పట్టణ అధ్యక్షుడు జగదీష్ రాజు, సదుం మండల అధ్యక్షుడిగా దాదెం శ్రీనివాసులును అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా జగదీష్ రాజు మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి కార్యకర్త పార్టీ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. గెలుపే...