Bharat Aawaz
చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి లో అంబులెన్స్ అందుబాటులో లేక గిరిజన బాలిక మృతి.
చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి లో అంబులెన్స్ అందుబాటులో లేక గిరిజన బాలిక మృతి చెందిన ఘటన ఈ రోజు జరిగింది. వివరాల్లోకి వెళితే పెద్ద సీతనపల్లి గ్రామానికి చెందిన సోడి పాపయ్య కుమార్తె లాస్య (4)కు మలేరియా జ్వరం తగిలింది. జ్వరం తగిలిన లాస్యను చింతూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ప్రాథమిక చికిత్సలు చేశారు ఆరోగ్యం మెరుగు అవ్వకపోవడంతో మెరుగైన చికిత్స కోసం...
292 Views