Bharat Aawaz
విద్యార్థుల – నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలు విజయవంతం
విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ చేపట్టిన రాష్ట్రవ్యాప్త రిలే నిరాహార దీక్షల్లో భాగంగా జిల్లా విద్యార్థి విభాగ కార్యదర్శి, నియోజకవర్గ ప్రచార విభాగ అధ్యక్షుడు చాంద్‌బాషా, ఇబ్రహీంపురం ప్రకాష్ రెడ్డి, నందవరం మండల యువజన అధ్యక్షుడు సూర్యప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన తొలి రోజు రిలే నిరాహార దీక్ష విజయవంతంగా నిర్వహించబడింది. ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్...
264 Views