ఆగస్టు 8న తలపెట్టిన 'రాష్ట్ర మన్యం బంద్'ను జయప్రదం చేయండి ఆదివాసీ గిరిజన సంఘం పిలుపు. చింతూరు మండలం, తుమ్మల గ్రామంలో ముందస్తు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు & జనరల్ బాడీ సమావేశం. చింతూరు, ఆగస్టు, 6:, ఆగస్టు 8న నిర్వహించ తలపెట్టిన "రాష్ట్ర మన్యం బంద్" ను జయప్రదం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా తుమ్మల గ్రామంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం...