Bharat Aawaz
Madanapalle: మదనపల్లె మండలం పొన్నూటిపాళెంలో ఒకరి అభ్యంతరం కారణంగా 89 రైతు కుటుంబాలకు పాస్‌పుస్తకాలు అందడంలో జాప్యం జరుగుతోంది.
Madanapalle: మదనపల్లె మండలం పొన్నూటిపాళెం గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 42-2, 43-2, 45, 49లలో ఉన్న 22.89 ఎకరాల పిత్రార్జిత భూమికి సంబంధించి తమకు 1బి, అడంగల్, పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని బాధిత రైతులు సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌ను కోరారు. ఈ భూమికి సంబంధించి సుమారు 90 మంది రైతు కుటుంబాలు తరతరాలుగా అనుభవంలో ఉన్నాయని, రెవెన్యూ రికార్డుల్లో కూడా యజమానుల పేర్లు నమోదై ఉన్నాయని...
237 Views