Bharat Aawaz
Madanapalle: ఆదాయపు పన్ను శాఖ పేరుతో వచ్చే నకిలీ వాట్సాప్ సందేశాలు, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరిక.
మదనపల్లె: ఆదాయపు పన్ను (ఇన్‌కమ్ ట్యాక్స్) శాఖ పేరుతో వాట్సాప్‌లో వస్తున్న నకిలీ నోటీసులు, సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ సూచించారు.   సైబర్ నేరగాళ్లు ఆదాయపు పన్ను శాఖ పేరుతో నకిలీ వాట్సాప్ సందేశాలు పంపుతూ, అందులో అనుమానాస్పద లింకులు లేదా .zip, .exe వంటి ఫైళ్లను జత చేస్తున్నారని తెలిపారు.   అలాంటి లింకులను క్లిక్...
234 Views