Bharat Aawaz
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె బాబు కాలనీలో కులాయిల ద్వారా మంచినీటికి బదులుగా కాలవ నీరు వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
Madanapalle: మదనపల్లె పట్టణంలోని బాబు కాలనీలో కులాయిల ద్వారా మంచినీటికి బదులుగా కాలవ నీరు వస్తోందని కాలనీవాసులతో పాటు స్థానిక నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కలుషిత నీరు రావడంతో తాగునీటితో పాటు నిత్యావసర అవసరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. తమ సమస్యను పట్టించుకునే అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ లేరని కాలనీవాసులు, నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.   ఈ పరిస్థితి...
203 Views