Bharat Aawaz
చెత్త కుప్పలు.. ప్రజలకు తిప్పలు..|
● జవహర్‌నగర్ డంప్‌యార్డ్‌కు శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్రాన్ని కోరిన ఈటల రాజేందర్ ● జీరో పొల్యూషన్‌తో వ్యర్థాల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ మేడ్చల్ మల్కాజిగిరి న్యూఢిల్లీ, ఆగస్టు 5: జవహర్‌నగర్ డంప్‌యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. పార్లమెంట్ ప్రాంగణంలో...
276 Views