Bharat Aawaz
బోనాల బాటలో.. ఆలయాలకు ఆర్థిక బలం.|
● బోనాల ఉత్సవాల సందర్భంగా ఆర్థిక సహకార చెక్కుల పంపిణీ ● రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కృతజ్ఞతలు ● పురాతన ఆలయాలకు మరింత నిధులు కేటాయించాలని విజ్ఞప్తి మల్కాజ్‌గిరి, ఆగస్టు 3: ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని 207 దేవాలయాలకు రూ.76.03 లక్షల దేవాదాయ ఆర్థిక సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు మల్కాజ్‌గిరి...
237 Views