Bharat Aawaz
నిజామాబాద్
మొన్న అనగా 23 తారీకు కమిషనర్ గారి దృష్టికి అద్వానంగా ఉన్న గంగస్థాన్ పేస్టు 2 రోడ్డు ను చూపించడం జరిగింది దానికి స్పందించిన కమిషనర్ గారు రెడీమిక్స్ పంపడంతో రోడ్డు మరమ్మత్తులు చేయించడం జరిగింది తన దృష్టికి రాగానే స్పందించిన మున్సిపల్ కమిషనర్ గారికి  19వ డివిజన్ ప్రజల తరఫున ధన్యవాదాలు.థెలిపినా నాగోల్ల లక్ష్మీనారాయణ19వ డివిజన్ కార్పొరేటర్....
273 Views