Bharat Aawaz
డివైఎఫ్ఐ మహాసభల కరపత్రాలను ఆవిష్కరించిన పట్టణ సీఐ కంబగిరి రాముడు
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఆంధ్రప్రదేశ్ 16వ రాష్ట్ర మహాసభలు ఆగస్టు 28, 29, 30 తేదీల్లో నెల్లూరులో జరగనున్న సందర్భంగా మహాసభల ప్రచార కరపత్రాలను ఎమ్మిగనూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కంబగిరి రాముడు ఆవిష్కరించారు. అనంతరం డివైఎఫ్ఐ ఎమ్మిగనూరు కన్వీనర్ విజయ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప,డివైఎఫ్ఐ నాయకులు అజిత్ మాట్లాడుతూ, దేశంలో నిరుద్యోగం రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వ...
303 Views