Bharat Aawaz
Madanapalle: మదనపల్లె మండలం కొత్తపల్లి పంచాయతీ కొత్త ఇండ్లలో గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో తల్లి, కూతురు తీవ్రంగా గాయపడ్డారు.
Madanapalle: మదనపల్లె మండలంలో గ్యాస్ లీక్ కారణంగా మంటలు చెలరేగి తల్లి, కూతురు తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని కొత్త ఇండ్లలో నివాసం ఉంటున్న లేట్ నాగ భార్య, ప్రత్యేక ప్రతిభావంతురాలు జ్యోతి (26) తన కుమార్తె లహరి (8)ను పాఠశాలకు పంపేందుకు సిద్ధం చేస్తోంది.   ఈ క్రమంలో కుమార్తెకు స్నానం చేయించేందుకు బాత్రూంకు తీసుకెళ్లి, గీజర్‌కు...
208 Views