Madanapalle: మదనపల్లెలో ఘనంగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. ఈశ్వరమ్మ కాలనీలో తక్కువ ధరల రైస్ మిల్లుల అవుట్‌లెట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా.
Madanapalle: మదనపల్లె పట్టణంలోని ఈశ్వరమ్మ కాలనీలో ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ఆధ్వర్యంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో ప్రజలను కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతు బజార్లు, రైస్ మిల్లుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తక్కువ ధరల స్టోర్ (అవుట్‌లెట్) ను ఎమ్మెల్యే షాజహాన్ బాషా...
0 Comments 0 Shares 141 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com