Bharat Aawaz
చింతూరు: ఉప్పొంగుతున్న శబరి, గోదావరి.. స్తంభించిన రవాణా వ్యవస్థ!
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శబరి, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో చింతూరు-కుయిగూరు జాతీయ రహదారి 30 మధ్య ప్రధాన రహదారిపైకి భారీగా వరద నీరు చేరుకుంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ - ఒడిశా రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాలు వరుసగా ముడో రోజు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. స్తంభించిన రాకపోకలు AP-ఒడిశా సరిహద్దుల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో...
256 Views