ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో పాల్గొన్న..మంత్రి మండిపల్లి
*అన్నమయ్య జిల్లా*  *రాయచోటి నియోజకవర్గం* *తేదీ: 02-08-2026*   *'ఇంటింటికీ టీడీపీ – రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి–సంక్షేమం' కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు*   రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని 25, 26వ వార్డుల్లో నిర్వహించిన *'ఇంటింటికీ టీడీపీ – రెండేళ్ల నమ్మకం,*...
0 Comments 0 Shares 237 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com