High tension in Sangareddy villagers attack on police station
సంగారెడ్డిలో ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్‌పై గ్రామస్థుల దాడి
సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దరఖాస్తుపల్లి గ్రామానికి చెందిన బీరప్ప (22) చెట్టుకు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఆగ్రహించిన గ్రామస్థులు వట్‌పల్లి పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగారు. స్టేషన్‌లోని అద్దాలు,...