Bharat Aawaz
కాలనీ కష్టాలపై కదిలిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
● భీంరావ్ నగర్‌లో పర్యటించిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ● దెబ్బతిన్న రహదారులు, వీధి దీపాలు, చెట్ల కొమ్మల సమస్యల పరిశీలన ● త్వరితగతిన పరిష్కారం చూపిస్తామని స్థానికులకు హామీ మేడ్చల్ మల్కాజ్‌గిరి, ఆగస్టు 1: మల్కాజ్‌గిరి నియోజకవర్గ పరిధిలోని ఆల్వాల్, భీంరావ్ నగర్‌లో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పర్యటించి స్థానికులతో మమేకమయ్యారు. కాలనీలోని పలు...
227 Views