Bharat Aawaz
దూరం దూరమైంది... రేషన్ చేరువైంది.|
● రాజీవ్ గాంధీ నగర్‌లో చౌక ధరల దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ● స్థానికుల విజ్ఞప్తికి సానుకూల స్పందనతో అందుబాటులోకి సేవలు ● వృద్ధులు, మహిళలు, నిరుపేద కుటుంబాలకు ఇకపై సౌలభ్యం మల్కాజ్‌గిరి, ఆగస్టు 1: మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని, ఆల్వాల్.. వెంకటాపురం డివిజన్, కానాజీగూడ రాజీవ్ గాంధీ నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన చౌక ధరల దుకాణాన్ని మల్కాజ్‌గిరి...
250 Views