Bharat Aawaz
నిజామాబాద్
ఈరోజు 19వ డివిజన్ పరిధిలోని కంఠేశ్వర్ గుట్ట ప్రాంతంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ (UGD) జామ్ కావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం నా దృష్టికి వచ్చింది. వెంటనే సంబంధిత యూజీడీ సిబ్బంది మరియు జెట్ మిషన్ సహాయంతో డ్రైనేజ్‌ను పూర్తిగా క్లియర్ చేయించడం జరిగింది.   అదేవిధంగా, నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా గంగాస్థాన్ ప్రాంతంలోని కాళీ ఫ్లాట్లలో వర్షపు నీరు...
816 Views