Bharat Aawaz
వాజ్‌పేయి నగర్ యువత.. బీఆర్ఎస్‌లో చేరిక.|
● మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి సమక్షంలో గులాబీ కండువా ● ప్రజా సంక్షేమమే పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే వ్యాఖ్య ● చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని హామీ మేడ్చల్ మల్కాజ్‌గిరి, జూలై 31: వినాయక్‌నగర్ డివిజన్ పరిధిలోని వాజ్‌పేయి నగర్‌కు చెందిన పలువురు యువకులు శుక్రవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరారు.  జక్కుల కిరణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో...
229 Views