Bharat Aawaz
మహంకాళి సన్నిధిలో సీపీ సజ్జనర్ ఐపీఎస్.|
● లాల్‌దర్వాజా మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణలో పాల్గొన్న సీపీ ● నగర ప్రజలందరిపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు ● లాల్‌దర్వాజా బోనాలకు పోలీసుల పటిష్ట భద్రతా ఏర్పాట్లు ● ఉత్సవాలు ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించేందుకు ప్రజలకు సీపీ విజ్ఞప్తి హైదరాబాద్, జూలై 31: ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో...
Like
1
227 Views