Bharat Aawaz
గురు పౌర్ణమి వేళ షిర్డీ సాయిబాబాకు ఏపీ భక్తుడి ఖరీదైన కానుక.
గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా షిర్డీ సాయిబాబాకు భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. ఏపీలోని ఏలూరుకు చెందిన శ్రీనివాసరావు అనే భక్తుడు సాయినాథుడిపై తన భక్తిని చాటుకుంటూ రూ.1.03 కోట్ల విలువైన బంగారు కిరీటాన్ని గురుదక్షిణగా అందించారు. గురు పౌర్ణమి వేళ షిర్డీలో మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో ఈ కానుకను ఆలయ సంస్థాన్‌కు అందజేశారు.   ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సాయిబాబాను తన...
204 Views