Bharat Aawaz
Madanapalle: మదనపల్లె విజయభారతి హైస్కూల్‌లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొని, పాఠశాల ఎన్నికల విజేతలకు నియామక పత్రాలు అందజేశారు.
మదనపల్లె: మదనపల్లె సొసైటీ కాలనీలోని విజయభారతి ఇంగ్లీషు మీడియం హైస్కూల్‌లో బుధవారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ నిశ్చిత సేతు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.   ఈ సందర్భంగా పాఠశాల ఎన్నికల్లో విజయం సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. విద్యార్థులు...
189 Views