Madanapalle: కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన రెండో రోజు డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం మదనపల్లె నియోజకవర్గంలో ఉత్సాహంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషాతో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ కురుబ–కురమ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లె రెడ్డి ప్రసాద్ పాల్గొన్నారు.
ఇంటింటికీ వెళ్లిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా,...