Bharat Aawaz
Madanapalle: మదనపల్లె: సత్సంగ్ ఫౌండేషన్ 'స్వాస్థ్య వాకథాన్'ను ప్రారంభించిన ఏఎస్పీ వెంకటాద్రి. ఆరోగ్యకర జీవనానికి రోజువారీ నడక ఎంతో శ్రేయస్కరమని పిలుపు.
మదనపల్లెలో ఉత్సాహంగా 'స్వాస్థ్య వాకథాన్'.. ఆరోగ్యకర జీవనానికి నడకే ఉత్తమ మార్గం: అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి   మదనపల్లె: సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం మదనపల్లెలో నిర్వహించిన "స్వాస్థ్య వాకథాన్" కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి ముఖ్య అతిథిగా హాజరై పచ్చజెండా ఊపి వాకథాన్‌ను...
183 Views